Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

166 టీఎంసీల నీటి నిల్వలు

Follow Udayam on Google
pvr reddy Aug 25, 2026 7:12 AM నంద్యాలGeneral
166 టీఎంసీల నీటి నిల్వలు - Udayam
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం చేరువలో ఉండడంతో నిండుకుండలా తలపిస్తుంది. సోమవారం జూరాల ప్రాజెక్టు విద్యుతుత్పత్తి నుంచి7134 కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు సాయంత్రానికి 18522 క్యూసెక్కుల వచ్చి చేరింది. జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.50, నీటి సామర్థ్యం 215.807 కాను ప్రస్తుతం 166.705 నీటి నిల్వ ఉన్నట్టు నమోదయిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...