వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని జార్జియాకు చెందిన భారత సంతతి విద్యార్థిని రెయా రాఘవరాజు (16) పేద పిల్లల పుట్టినరోజులను ప్రత్యేకంగా మార్చేందుకు ‘బర్త్‌డే బండిల్స్’ సంస్థను ప్రారంభించింది. కేక్, బహుమతులు, గ్రీటింగ్‌లతో కూడిన ప్యాక్‌లను షెల్టర్లలోని చిన్నారులకు అందిస్తోంది.
2025లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 136 కుటుంబాలకు సాయం అందించినట్లు రెయా తెలిపింది.
Comments
Loading comments...

