Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 1:10 PM వరంగల్General
15వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె - Udayam
పోచమ్మ మైదానంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచి, పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...