వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి.
ఉత్తమ సేవ పతకాలు సాధించిన అడిషనల్ డీసీపీ రామానుజం, హెడ్ కానిస్టేబుల్ బిక్షపతి, సూర్య ప్రకాష్ రెడ్డితో పాటు మరో 12 మంది సిబ్బందికి సోమవారం ఖమ్మం కమిషనరేట్ లో సీపీ సునీల్ దత్ పతకాలు అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

