Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 లక్షల అమ్మకాలు దాటిన మారుతి బ్రెజ్జా

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 2:14 PM జాతీయంవాణిజ్యం
15 లక్షల అమ్మకాలు దాటిన మారుతి బ్రెజ్జా - Udayam
మారుతి సుజుకి బ్రెజ్జా భారత మార్కెట్లో 15 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. దాదాపు పదేళ్లుగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీకి, 2026 జూలైలో పరిచయం చేసిన అప్‌డేటెడ్‌ మోడల్‌కు లక్షకు పైగా బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త బ్రెజ్జాలో అప్‌డేటెడ్‌ డిజైన్‌, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వెంటిలేటెడ్‌ సీట్లు వంటి ఫీచర్లున్నాయి.

Comments

G
Loading comments...