Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13వ వార్డులో ఓటర్ సవరణకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 07, 2026 11:01 PM రాజన్న సిరిసిల్లGeneral
13వ వార్డులో ఓటర్ సవరణకు ఏర్పాట్లు   - Udayam
సిరిసిల్ల: 13వ వార్డులో ఓటర్ సవరణ ప్రక్రియను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్నట్లు 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్ తెలిపారు. కౌన్సిలర్, బీఎల్‌ఓ, వార్డు ఆఫీసర్ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ కమ్యూనిటీ హాల్‌కు హాజరై ఓటరు వివరాల్లోని తప్పులను సరిచేసుకోవాలని, సంబంధిత ధ్రువపత్రాలను అధికారులకు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...