Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న కర్నూలుకు వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
సాయి తేజ Aug 10, 2026 6:46 AM కర్నూలుGeneral
13న కర్నూలుకు వైఎస్‌ జగన్‌ - Udayam
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తెలిపారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్‌ గురువారం తాడేపల్లి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సబ్‌జైలుకు వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శిస్తారని వెల్లడించారు.

Comments

G
Loading comments...