Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

130 ఎకరాల్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 8:29 PM హైదరాబాద్General
130 ఎకరాల్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ - Udayam
తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. షామీర్‌పోట సమీపంలోని జవహర్‌నగర్ 130 ఎకరాల్లో కొత్తగా అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ పోటీలలో 132 మంది అంతర్జాతీయ గోల్ఫర్లు రూ.కోటి ప్రైజ్‌మనీ కోసం పోటీపడనున్నారు.

Comments

G
Loading comments...