వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్యత ఫౌండేషన్ చొరవతో తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నియోజకవర్గానికి చెందిన 13 మంది నిరుద్యోగులు (ఆమనగల్లు-5, వెల్దండ-6, తలకొండపల్లి-2) ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వీరికి ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిరుద్యోగులు భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కోసం 9848244119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

