Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 గంటల్లో రౌడీషీటర్‌ అరెస్ట్‌

Follow Udayam on Google
Girish Bidkar Sep 16, 2026 9:23 AM హైదరాబాద్General
12 గంటల్లో రౌడీషీటర్‌ అరెస్ట్‌ - Udayam
అత్తాపూర్‌లో రౌడీషీటర్‌ చంగోను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంట్లోకి చొరబడి యువకుడి గొంతుపై కత్తి పెట్టి రూ.20 వేల కోసం బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన 12 గంటల్లోనే రాజేంద్రనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ చంగోను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు కత్తులు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...