వార్తలకు తిరిగి వెళ్లండి

98వ డివిజన్ లోగల పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల ప్రాంతాన్ని విడదీసి మూడు డివిజన్లో గల ప్రాంతాలను కలిపి పెందుర్తి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు 117 వ డివిజన్ గా ప్రతిపాదించడం చాలా దారుణమైన విషయమని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
విశాఖ ఎం పి శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్ గారిని కలిసి వివరించారు 117వ డివిజన్ ని వీలైనంత మేర కుదించి విస్తీర్ణాన్ని తగ్గించవలసిందిగా కోరడమైనది
Comments
Loading comments...

