Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

115 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ నష్టం: కనిష్ట స్థాయికి నిల్వలు!

Follow Udayam Digital on Google
Priya Singh Jun 20, 2026 10:07 AM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
115 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ నష్టం: కనిష్ట స్థాయికి నిల్వలు! - Udayam Digital
మూడున్నర నెలల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రపంచం ఏకంగా 115 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును కోల్పోయింది. కీలకమైన హార్ముజ్ తెరుచుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. ​ఫలితంగా వ్యూహాత్మక చమురు నిల్వలు 1990 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అటు అమెరికాలో ఇవి 43 ఏళ్ల కనిష్టానికి చేరగా, యుద్ధం మునుపటి సాధారణ పరిస్థితులు రావడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...