Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 కేవీ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:15 PM కరీంనగర్General
 11 కేవీ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు - Udayam
కరీంనగర్ జిల్లాలో 11 కేవీ హెచ్‌టీ కొత్త విద్యుత్‌ కనెక్షన్లు, అదనపు లోడ్లకు ఏకరీతి సర్వీస్‌ లైన్‌ ఛార్జీల విధానం అమల్లోకి వచ్చిందని ఎస్‌ఈ విజయేందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఫీడర్‌ నుంచి కిలోమీటరు పరిధిలోని అర్హులైన వినియోగదారులకు ప్రతి కేవీఏ డిమాండ్‌కు రూ.4,078 ఛార్జీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంతో పారదర్శకత పెరగడంతో పాటు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమవుతుందని వివరించారు.

Comments

G
Loading comments...