Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PIXEL కు 100 మిలియన్‌ డాలర్లు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 10:57 AM జాతీయంవాణిజ్యం
PIXEL కు 100 మిలియన్‌ డాలర్లు - Udayam
గూగుల్‌ మద్దతున్న స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ పిక్సెల్‌ 100 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. టెమాసెక్‌, సెరాఫిమ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సిరీస్‌-సీ రౌండ్‌తో మొత్తం నిధులు 195 మిలియన్‌ డాలర్లకు చేరాయి. కొత్త నిధులతో హనీవీ శాటిలైట్‌ కాన్‌స్టెలేషన్‌, హై-రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ శాటిలైట్లను అభివృద్ధి చేయనుంది. అలాగే ‘ఆరోరా’ ఎర్త్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించనుంది.

Comments

G
Loading comments...