Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 వరకు ఓటర్ల వెరిఫికేషన్ ఆర్ డి ఓ

Follow Udayam on Google
I siva prasad Sep 03, 2026 4:30 PM నెల్లూరుGeneral
10 వరకు ఓటర్ల వెరిఫికేషన్ ఆర్ డి ఓ - Udayam
ఎస్ ఐ ఆర్ ఓటర్ వెరిఫికేషన్ ను ఎన్నికల సంఘం అక్టోబర్ 10 వ తేదీ వరకు పొడిగించిందని గూడూరు ఆర్డీవో అరుణకుమారి తెలిపారు. ఓటర్ల జాబితాలో ఓట్లు లేని వారు సంబంధిత పోలింగ్ స్టేషన్ లో బిఎల్ఓ లను సంప్రదించి ఫామ్ 6,7,8 ద్వారా వారి క్లెయిమ్స్ ను అక్టోబర్ 9వ తేదీ సాయంకాలం లోపు అందజేయాలని ఆమె సూచించారు.ఈ మేరకు గురువారం ఆమె విలేకరులకు వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...