Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 వేల సీడ్ గణేశ్ విగ్రహాల పంపిణీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 09, 2026 9:39 AM హైదరాబాద్General
10 వేల సీడ్ గణేశ్ విగ్రహాల పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘Freedom’ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ 10 వేల సీడ్ గణేశ్ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, బెంగళూరులో 5 వేల చొప్పున విగ్రహాలను పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లోని పలు అపార్ట్‌మెంట్ సముదాయాలకు వెళ్లే వాహనాలను మార్కెటింగ్ హెడ్ చేతన్ పింపలుటే జెండా ఊపి ప్రారంభించారు.

Comments

G
Loading comments...