Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 లక్షల రూపాయల నిధులతో డ్వాక్రా భవన నిర్మాణం

Follow Udayam on Google
Ch. Anji Oct 05, 2026 5:01 PM వికారాబాద్General
10 లక్షల రూపాయల నిధులతో డ్వాక్రా భవన నిర్మాణం - Udayam
దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్ యోజన పథకం ద్వారా 10 లక్షల రూపాయల నిధులతో డ్వాక్రా భవన నిర్మాణం చేపట్టనున్నట్లు దోమ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భజన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...