వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ మండలంలో సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య యూరియా బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి ఎన్.సతీశ్ తెలిపారు. కేడీసీఎంఎస్-2, హాకా-2 కేంద్రాల్లో 560 బస్తుల చొప్పున, అశ్విని కేంద్రంలో 440 బస్తులు నిల్వ ఉన్నాయని ఆయన తెలిపారు.
అవసరమైన రైతులు నూతన యాప్‌లో యూరియాను బుక్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సతీశ్ సూచించారు.
Comments
Loading comments...

