వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత యువ షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో శాంభవి క్షీర్‌సాగర్, దివ్యాన్షు దేవాంగన్ జోడీ ఏకంగా 499.9 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ అద్భుత విజయంతో టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం. ప్రస్తుతం 12 పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుతోంది.
Comments
Loading comments...

