వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. గ్లోబల్ రిలీజ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
షూటింగ్ పూర్తయినా, తదుపరి విడుదల తేదీని ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Loading comments...

