వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా అండ్ మహీంద్రా గత త్రైమాసికంలో రూ.5,259.91 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, 48.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగి రూ.54,891 కోట్లకు చేరింది.
ఈ ప్రోత్సాహకర ఫలితాల నేపథ్యంలో, కంపెనీ బోర్డు ప్రతి షేరుకూ రూ.33 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన అద్భుతమైన ఆదాయం, లాభాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...

