వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ఫలితాల్లో భాజపా జోరుతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,200 మార్కును దాటింది. రాజకీయ సుస్థిరతపై ఇన్వెస్టర్ల నమ్మకం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 77,817 వద్ద ట్రేడవుతోంది. మారుతి, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు రాణిస్తుండగా, రూపాయి విలువ స్వల్పంగా క్షీణించింది. ఫలితాల సరళి మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Comments
Loading comments...

