వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యదేవ్ హీరోగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాను జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో మంచి క్రేజ్ సంపాదించింది.
రాయల్ లుక్‌లో సత్యదేవ్, ‘అనుమానం పెనుభూతం’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విభిన్న ఎమోషన్స్‌తో వెంకటేశ్ మహా తెరకెక్కిస్తున్నారు.
Comments
Loading comments...

