Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ సూసైడ్

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 21, 2026 11:19 AM రంగారెడ్డిGeneral
యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ సూసైడ్ - Udayam
హైదరాబాద్‌ మూసారంబాగ్ శాలివాహన నగర్‌లో కానిస్టేబుల్‌ ముత్తె చంద్రశేఖర్‌ (35) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంబర్‌పేట్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ యువతికి వీడియో కాల్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...