వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో వరి పంట కోత తర్వాత మిగిలిన గడ్డి (దుబ్బు) తొలగించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు పైకి రావడంతో పొలాలు నీట మునిగి,ట్రాక్టర్లు,బేలర్లు బురదలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యతో దుబ్బును తొలగించడం,పంట సాగు చేయడం కష్టంగా మారిందని తెలిపారు.తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక విధానం రూపొందించాలని కేంద్ర,పంజాబ్ ప్రభుత్వాలను కోరారు.
Comments
Loading comments...

