వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఈ నెల 29న 'నేటి యువత ఆసక్తులు, ఆలోచనలు, ఆదర్శాలు ఏంటి అని అంశంపై Gen-Z సెమినార్ నిర్వహిస్తున్నట్లు SFI జిల్లా అధ్యక్షుడు చందు తెలిపారు.
శనివారం SFI కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ, పేపర్ లీకేజీలపై యువతలో అవగాహన అవసరమన్నారు. సామాజిక స్పృహ, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

