Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 11:52 AM అనకాపల్లి General
టీడీపీ, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత - Udayam
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. తమపై జనసేన వర్గీయులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించగా, ఎన్నికల్లో టీడీపీ వర్గం వైసీపీకి మద్దతిచ్చిందని జనసేన వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...