Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 11:45 AM అమరావతిGeneral
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన - Udayam
ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు కాసేపట్లో పర్యటించనున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు.

Comments

G
Loading comments...