వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామంలోని బిక్క వాగు బ్రిడ్జిపై స్థానిక యువకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిక్క వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టే అంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

