Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబర్ రావణ్ పశ్చాత్తాపం

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:05 AM అమరావతిGeneral
యూట్యూబర్ రావణ్ పశ్చాత్తాపం - Udayam
మావోయిస్టుల మద్దతు వీడియోల కేసులో అరెస్టైన యూట్యూబర్ రావణ్‌ను మూడో రోజు పోలీసులు విచారించారు. సున్నిత అంశాలపై అనవసరంగా స్పందించానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. హిందూ దేవతల కించపరిచే వీడియోలు, ఛానల్ నిర్వహణపై పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. ఆర్థిక అంశాలపై అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...