వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 14 మందిని మాత్రమే అరెస్ట్ చేసిందని తెలిపారు.
రాజ్యాంగాన్ని మార్చలేక ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలను కూల్చివేశారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓట్లను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

