Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీహెచ్‌సీలో సిబ్బంది గైర్హాజరు: రోగుల తీవ్ర అవస్థలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 12:42 PM విశాఖపట్నంGeneral
యూపీహెచ్‌సీలో సిబ్బంది గైర్హాజరు: రోగుల తీవ్ర అవస్థలు - Udayam
​మారికవలస స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్యులు సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ​డాక్టర్ ఉంటే ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ల్యాబ్ టెక్నీషియన్ మెటర్నిటీ లీవ్‌లో ఉన్నారని చెబుతున్న అధికారులు ఆ స్థానంలో కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ​

Comments

G
Loading comments...