వార్తలకు తిరిగి వెళ్లండి

తోడబుట్టిన సోదరి లేని లోటును పూరిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త వినయ్ అగర్వాల్ 101 మంది పేద యువతులకు అన్నగా మారి సామూహిక వివాహాలు జరిపించారు. షాజహాన్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో నూతన జంటలకు అవసరమైన కానుకలు, సారెను అందించారు.
తన తండ్రి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన ఈ వేడుకను నిర్వహించారు.
Comments
Loading comments...

