వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కోల్‌కతాలో 13 ఏళ్ల బాలికను ముద్దు పెట్టుకున్నాడనే నెపంతో ఒక యువకుడిని, అతని తండ్రిని, మిత్రుడిని నగ్నంగా నడిపించి వీడియో తీశారు. బాలిక మేనమామ తుపాకీతో బెదిరించి ఈ అమానుష చర్యకు పాల్పడినట్లు బాధితులు వాపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లిదండ్రులు, మేనమామను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

