Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీబీపీలో 16 హెడ్ కానిస్టేబుళ్లు

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 6:34 AM జాతీయంGeneral
ఐటీబీపీలో 16 హెడ్ కానిస్టేబుళ్లు - Udayam
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 16 హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సైకాలజీతో డిగ్రీ లేదా బీఈడీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం అందుతుంది.

Comments

G
Loading comments...