Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షలు

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 6:32 AM జాతీయంGeneral
రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షలు - Udayam
ఓట్ల చోరీ ఆరోపణలపై నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ‘చలో ఢిల్లీ’ ర్యాలీకి కనీసం 10 లక్షల మందిని సమీకరించాలని ఏఐసీసీ విభిన్న రాష్ట్రాల యూనిట్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. సిఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే ఆందోళనలు ఆగిపోతాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...