Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల చిన్నారి.. తబలాతో రికార్డు

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 6:23 AM జాతీయంGeneral
రెండేళ్ల చిన్నారి.. తబలాతో రికార్డు - Udayam
కర్ణాటకకు చెందిన రెండేళ్ల పది నెలల చిన్నారి స్వరశ్రీ హెగ్డే తబలాపై 12 తాళాలు వాయించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుల కుమార్తె అయిన ఈ చిచ్చరపిడుగు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నెలల శిశువుగా ఉన్నప్పటి నుంచే తండ్రి వద్ద సంగీత పాఠాలు గమనిస్తూ ఈ నైపుణ్యాన్ని సాధించింది.

Comments

G
Loading comments...