వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్ల బ్రిటన్‌లో విమాన సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయి. వెయ్యికి పైగా విమానాలు రద్దవగా, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాంకేతిక సమస్యను పరిష్కరించినప్పటికీ దీని ప్రభావం భారత్-యూకే సర్వీసులతో పాటు యూరప్ ప్రాంతాలపైనా పడింది. ఈ వరుస వైఫల్యాలపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరారు.
Comments
Loading comments...

