వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ. వేగంతో కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 880 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారానికి తుపానుగా బలపడే అవకాశముంది.
ఈ నెల 28న అతి తీవ్ర తుపానుగా మారి మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటవచ్చని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించారు.
Comments
Loading comments...

