Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 డాలర్లకు కొన్న పెయింటింగ్‌.. వేలంలో 13.5 లక్షల డాలర్లు

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:57 PM జాతీయంGeneral
30 డాలర్లకు కొన్న పెయింటింగ్‌.. వేలంలో 13.5 లక్షల డాలర్లు - Udayam
అమెరికన్‌ చిత్రకారిణి గెర్‌ట్రూడ్‌ అబర్‌క్రోంబీ 1951లో గీసిన పెయింటింగ్‌ వేలంలో 13.5 లక్షల డాలర్లకు అమ్ముడైంది. అనారోగ్య సమయంలో చికిత్స చేసిన వైద్యుడు జాన్‌ రేనాల్డ్స్‌కు ఆమె ఈ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. దాదాపు 75 ఏళ్లపాటు ఆయన కుటుంబం వద్ద ఉన్న చిత్రాన్ని ఇటీవల ఓ వ్యక్తి 30 డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం షికాగోలోని ఫ్రీమన్స్‌ వేలంశాలలో ఈ కళాఖండం భారీ ధర పలికింది.

Comments

G
Loading comments...