వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ చెఫ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత దాము కన్నుమూసినట్లు వెంకటేశ్ భట్ తెలిపారు. దాముతో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
సంప్రదాయ తమిళ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దాము సుమారు 30 వంటల పుస్తకాలు రచించారు. 2004లో హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ సాధించిన తొలి భారతీయ చెఫ్‌గా గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

