Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్‌లో ఆల్కరాజ్‌కు షాక్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 2:48 PM జాతీయంక్రీడలు
యూఎస్ ఓపెన్‌లో ఆల్కరాజ్‌కు షాక్ - Udayam
యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ ఆల్కరాజ్‌కు షాక్ తగిలింది. క్వార్టర్‌ఫైనల్లో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్ చేతిలో 6-7, 6-1, 6-3, 1-6, 7-6తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. నాలుగు నెలల గాయం విరామం తర్వాత బరిలోకి దిగిన ఆల్కరాజ్‌పై షెల్టన్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ యూఎస్ ఓపెన్ చరిత్రలో అత్యంత ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా నిలిచింది. షెల్టన్ రెండో గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరాడు.

Comments

G
Loading comments...