Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్ సెమీస్‌కు జ్వెరెవ్

Follow Udayam on Google
Sai Sep 10, 2026 11:55 AM జాతీయంక్రీడలు
యూఎస్ ఓపెన్ సెమీస్‌కు జ్వెరెవ్ - Udayam
యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బోటిక్ వాన్ డి జాండ్షుల్ప్‌ను 6-2, 7-5, 6-1తో వరుస సెట్లలో ఓడించాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో జ్వెరెవ్ అన్‌సీడెడ్ రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. 2020లో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు.

Comments

G
Loading comments...