వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లో రష్యా జరిపిన భీకర క్షిపణి దాడిలో ఇల్లు ధ్వంసమైనప్పటికీ, ల్యూడ్‌మైలా, లియోనిడ్ దంపతులు వెనకడుగు వేయలేదు.
వైమానిక సైరన్లు, బాంబుల మోతల నడుమ మంగళవారం ఉదయం రిజిస్ట్రీ కార్యాలయంలో వీరు నిరాడంబరంగా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

