వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో బుగ్గన రాజారెడ్డి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డికి ఘన సన్మానం
డోన్ పట్టణంలోని ఎం. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన డోన్ నియోజకవర్గ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బుగ్గన రాజారెడ్డి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డిని 13వ వార్డు మాజీ కౌన్సిలర్ టి.ఈ. దినేష్ గౌడ్ శాలువా, గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

