Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కర్నూలులో వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 6:45 AM అమరావతిGeneral
నేడు కర్నూలులో వైఎస్‌ జగన్‌ - Udayam
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని పంచలింగాల జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. జగన్‌కు ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందని, రోడ్‌షోలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...