Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో సంచలనం.. మాజీ సీజే రాణా అరెస్ట్!

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 11:17 AM జాతీయంGeneral
నేపాల్‌లో సంచలనం.. మాజీ సీజే రాణా అరెస్ట్! - Udayam
అభిశంసన ప్రక్రియ ముగిసిన కొన్ని రోజులకే నేపాల్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చోేలేంద్ర శంషేర్ జేబీఆర్ రాణాను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయ విచారణను ప్రభావితం చేయడానికి యత్నించారనే ఆరోపణలు మరియు ఫిర్యాదుల నేపథ్యంలో కాఠ్మండులోని ఆయన నివాసంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...