Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 23, 2026 3:19 PM నిర్మల్ General
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య - Udayam
ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాననే మనస్తాపంతో భైంసా పట్టణానికి చెందిన 23 ఏళ్ల అక్షయ్ కుమార్ బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆదివారం ఇంటి నుండి బయలుదేరిన అక్షయ్, ఈ దారుణానికి పాల్పడ్డాడు. నది ఒడ్డున అతని బైక్ లభించగా, సోమవారం ఘాట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...