Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడ సజీవ దహనం

Follow Udayam on Google
హరిక శర్మ Jun 23, 2026 4:48 PM నల్గొండGeneral
మిర్యాలగూడ సజీవ దహనం - Udayam
మిర్యాలగూడలో ముగ్గురిని సజీవ దహనం చేసిన నిందితుడు శిరీష్ కుమార్‌ను కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నిందితుడికి బెయిల్ రాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరారు. అమరవీరుల స్థూపం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించాలని, నిందితుడికి బహిరంగ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...