వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొత్తగా నిర్మల్, కరీంనగర్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 11 రూట్లలో కొత్త బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
ఈ సర్వీసులు భక్తులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

